నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధి లో ఎడ్ పల్లి లో పేకాట స్థావరం మీద టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
పట్టుబడ్డ రైస్ మిల్ లో జూదం ఆడుతున్న 6 గురిని అదుపులో కి తీసుకోని 15780 నగదు ఆరు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు