HomeCRIMEకారులో చెలరేగిన మంటలు

కారులో చెలరేగిన మంటలు

నగరంలో ఆగి ఉన్న ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటన నగరంలోని వినాయక్ నగర్ లో జరిగింది.వివరాల్లోకి వెళ్లితే వినాయక్ నగర్ లోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలోనీ ఆగి ఉన్న స్కోడా కారులో ఒక్క సరిగా మంటలు వ్యాపించాయి.

గమనించిన యజమాని వెంటనే అగ్ని మాపకశాఖకు సమాచారం అందించారు. హుటాహుటిన అగ్ని మాపకశాఖ ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments