HomeLaw and Orderజిల్లా కోర్టు ప్రాంగణంలో మొదలైన బార్ అసోసియేషన్ ఎన్నికల సందడి....

జిల్లా కోర్టు ప్రాంగణంలో మొదలైన బార్ అసోసియేషన్ ఎన్నికల సందడి….

జిల్లా కోర్టు ప్రాంగణంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికల సందడి మొదలైంది.

బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మామిళ్ళ సాయి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఈ రోజు వైస్ ప్రెసిడెంట్,జనరల్ సెక్రెటరీ,జాయింట్ సెక్రటరీ పోస్టులకు ఎన్నికల నిర్వహణ జరుగుతుంది.

392 ఓట్లు ఉండగా ఈ రోజు ఉదయం 10:00 గంటల నుండి న్యాయవాదులు ఉత్సాహంగా తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.

కాగా ఈ రోజు సాయంకాలం 6:00 గంటల సమయం లో పలితాలు వెలువడనున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments