జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ మహాత్మా బసవేశ్వర గారి జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టరేట్లో ఐడిఓసి సమావేశ మందిరములో నిర్వహించిన వేడుకలకు అదనపు కలెక్టర్ అంకిత్ గారు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి శ్రీమతి బి. స్రవంతి గారు మరియు జిల్లా సహాయ వెబత అభివృద్ధి అధికారి శ్రీ పి. నర్సయ్య గారు మరియు శ్రీ సి గంగాధర్ గార్లు మరియు లింగాయత్ వర్గం నుండి శ్రీ వి. చంద్రశేఖర్ గారు, మరియు శ్రీ యల్. బసవన్న గారు మరియ బి. రాజ్‌కుమార్ గార్లు మరియు బుస్స అంజనేయులు గారు, మాయావర్ రాజేశ్వర్ గార్లు తదితర బిసి నాయకులు మరియు వసతి గృహ సంక్షేమాధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గోన్నారు.జిల్లా వెబత అభివృద్ధి అధికారి నిజామాబాద్
