Tuesday, April 21, 2026
HomeTelanganaNizamabadఊపందుకున్న నామినేషన్లు ...ఒకే రోజు ఆరు నామినేషన్ లు ....అందరూ స్వత్రంత్ర అభ్యర్థులే

ఊపందుకున్న నామినేషన్లు …ఒకే రోజు ఆరు నామినేషన్ లు ….అందరూ స్వత్రంత్ర అభ్యర్థులే

లోకసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ పర్వం కొనసాగుతుంది. మొదటి రెండు రోజులు ఆరుగురు ఏడు నామినేషన్ లు వేయగా శనివారం మూడో రోజు ఒక్క రోజే ఆరు నామినేషన్ లు దాఖలు అయ్యాయి.

ఇందులో జగిత్యాల్ జిల్లాకు రాజేందర్ స్వత్రంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు మోర్తాడ్ కు చెందిన గంట చరితా రావు నామినేషన్ వేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!