ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామం ఆవరణలో చౌరస్తాపై నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు రైతులు ధర్నా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అంకాపూర్ గ్రామ వాసే అయిన సిస్ కంపెనీ పెంటయ్య దగ్గర సీడ్స్ కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు సీడ్స్ తీసుకొని తమ పంట పొలాల్లో వేసినట్లు తెలిపారు ఏమీ లాభం రాకపోవడంతో అంకాపూర్ గ్రామంలో ధర్నా చేయడం జరిగిందని తెలిపారు
నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు
