నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణను డీజీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
మూడేళ్లుగా ఆయన నిజామాబాద్ ఏసీపీగా కొనసాగుతున్నారు. నూతన ఏసీపీగా సీటీసీలో ఉన్న మస్తాన్ అలీకి బాధ్యతలు అప్పగించారు