Thursday, April 16, 2026
HomeCRIMEనిజామాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా చింతల దశరథం బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా చింతల దశరథం బాధ్యతల స్వీకరణ

జిల్లా జైల్ సూపరింటెండెంట్ గా దశరథం…నిజామాబాద్ జిల్లా జైల్ నూతన సూపరింటెండెంట్ గా చింతల దశరతం బాధ్యతలు స్వీకరించారు.

గతంలో దశరథ్ సంగారెడ్డి,సిద్దిపేట జిల్లాల సబ్ జైలు నుంచి పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్న డిప్యూటీ జైల్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహించిన ఆనంద్ నుంచి గురువారం బాధ్యతలు స్వీకరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!