HomeTelanganaNizamabadనూతనంగా ఏర్పడిన డిసిప్లీనరీ కమిటిలో నిజామాబాద్ వాసి జీవి రామకృష్ణ మెంబర్ గా ఎన్నికయ్యారు.

నూతనంగా ఏర్పడిన డిసిప్లీనరీ కమిటిలో నిజామాబాద్ వాసి జీవి రామకృష్ణ మెంబర్ గా ఎన్నికయ్యారు.

ఇతను అడ్వకేట్, న్యాయ విద్య లో Phd కూడా వేశారు. G V రామకృష్ణ గారి కాంగ్రెస్ ప్రస్థానం 1990 లో NSUI డిస్టిక్ ఆర్గనైజర్ సెక్రెటరీగా, NSUI నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్ గా, మరియు NSUI స్టేట్ జెనరల్ జనరల్ సెక్రటరీగా చేశారు.

2015లో TPCC సెక్రటరీగా అలాగే zoom కాంగ్రెస్ క్యాడర్ ట్రైనింగ్ కమిటీ మెంబర్ గా మరియు ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ TPCC మెంబర్ గా, స్ట్రాటజీ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా సేవలు అందించారు…

ఇప్పుడు పొలిటికల్ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ మెంనూతనంగా ఏర్పడిన డిసిప్లీనరీ కమిటిలో నిజామాబాద్ వాసి జీవి రామకృష్ణ మెంబర్ గా ఎన్నికయ్యారు.

బర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ గారు హర్షం వ్యక్తం చేస్తూ పిసిసి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments