ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. బస్సు ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా నిరసన సందర్భంగా ఆమెను మంగళవారం అరెస్టు చేశారు.
కవిత తన బృందంతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్దు వద్ద బస్సు భవన్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు ఆమె ను అదుపులోకి తీసుకోని పోలీస్ స్టేషన్ కు తరలించారు
