నేడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు గౌరవనీయులు నిజామాబాదు జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి, I.A.S., గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, I.P.S., గారు పువ్వుల మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు పోలీస్ కమీషనర్ గారిని స్వాగతిస్తూ అభినందించారు.ఇట్లు పోలీస్ పిఆర్ఓపోలీస్ కార్యాలయం నిజామాబాదు
