జిమ్ ట్రైనింగ్ పేరుతో ఓ పైలెట్‌ను లోబర్చుకునే ప్రయత్నం చేసిన కల్ట్ జిమ్ మేనేజర్, ట్రైనర్ సంతోష్ గౌడ్ ఫై సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసారు. సంతోష్ గౌడ్‌కు సహకరించిన అతడి గర్ల్ ఫ్రెండ్ రజిని కేసు నమోదు అయింది పైలట్ గా పనిచేస్తున్న ఓ మహిళా జిమ్ ను లోబర్చుకోవడానికి జిమ్ ట్రైనర్ తన సన్నహిత రాలు రజని ను పురమాయించాడు.
దీనితో ఆమె సదురు బాదితురాలు ను అదే పని గా వెంటబడుతూ వచ్చింది ఇద్దరితో ఒకేసారి ప్రైవేట్‌గా కలిసి ఉండటం సంతోష్ గౌడ్ ఫాంటసీ అని మహిళా పైలెట్‌ను ఒత్తిడి చేసింది
అందుకు ఆమె నిరాకరించింది దీనితో సంతోష్ గౌడ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర మెస్సేజులు బాధితురాలు కు పంపాడు చివరికి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో .. ఎఫ్ఐఆర్ నమోదు చేసారు
