అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి యేడాది ఇచ్చే దళిత రత్న అవార్డు ఈఏడాది నిజామాబాద్ నగరానికి చెందిన తెలంగాణ ఉద్యమ నేత మర్రి కిరణ్ కు దక్కింది
దళితుల అభివృద్ధితో సామజిక ఉద్యమాలల్లో క్రీయశీలకంగా పాల్గోన్నవారికి దళిత రత్న ఆవార్డు తో సత్కరించడం ఆనవాయితీ గా వస్తుంది .
విద్యార్థి, దళిత ఉద్యమాల్లో ముందుండే మర్రి కిరణ్ కూడ దళితరత్న అవార్డు వరించింది. విద్యార్థి ఉద్యమంలో క్రీయశీలకంగా పాల్గోని తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులతో జైలు శిక్షను సహితం అనుభవించాడు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పటుతరువాత దళిత, వెనకబడిన తరగతుల ఉద్యమంలో పాల్గోన్నందు రాష్ట్ర ప్రభుత్వం గుర్తిచి ఈ అవార్డు ప్రదానం చేశారు.
మహనీయుల జయంతి ఉత్సవ కమిటి వర్కింగ్ చైర్మన్ ఇటుక రాజు మాదిగ, చైర్మన్ చెరకు రాంచందర్ చేతుల మీదుగా ఈ అవార్డు ను ఆదివారం హైదారాబాద్ లో ప్రధానం చేశారు.
