సిరికొండ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన ఏం.కల్యాణి ఒక్క రోజులోనే బదిలీ అయ్యారు. ఇటీవలే శిక్షణ పూర్తీ చేసుకున్న ఎస్సై లకు కమిషనర్ ఎడతెగని కసరత్తులు చేసి పోస్టింగ్ లు ఇచ్చారు.
ఇందులో భాగంగానే సిరికొండ ఎస్సై గా కళ్యాణి ఆదివారం భాద్యతలు చేపట్టారు..కానీ ఆమె ను సోమవారం ఆమెను ధర్పల్లికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
సిరికొండ ఎస్సై రామకృష్ణ నియామకం అయ్యారు. రామకృష్ణ ధర్పల్లి ఎస్సై పనిచేస్తున్నారు.
