కట్టుకున్న భర్తను ఓ భార్య తండ్రితో కలిసి హతమార్చింది.ఈఘటన తాండూరు మండలం మల్కాపూర్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే మల్కాపూర్ కు చెందిన రెడ్డి పల్లి వెంకట్ (32) ను భార్య జయశ్రీ,తండ్రి కలిసి హత్య చేసినట్లు గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ సంచారం తెలుసుకున్న పోలీసులు భార్య జయశ్రీ,తండ్రి నీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
