ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మానాల మోహన్, కేశవేణి అనంత్ రెడ్డి, రాజిరెడ్డి, నగేష్ రెడ్డి సహా జిల్లాలోని పలువురు ప్రముఖ నేతలు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు సుదర్శన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యకర్తలు సమష్టిగా పాల్గొని, నాయకుడి సేవలను కొనియాడారు.
అన్నదాన కార్యక్రమం మరియు ఇతర సేవా చటికాలు ద్వారా జన్మదిన వేడుక మరింత ఘనంగా జరిగింది.
