ఢిల్లీలో పీసీసీ తలపెట్టిన ధర్నా కు జిల్లాకు భారీఎత్తున కాంగ్రెస్ నేతలు తరలి వెళ్లారు.బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ విషయంలో కేంద్ర వైఖరి కి నిరసనగా ఢిల్లీ కేంద్రంగా ఆందోళనకు పీసీసీ సిద్ధం అయింది ఇందులో భాగంగానే సోమవారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తుంది.
కాంగ్రెస్ పార్టీలో బీసీ సామజిక వర్గం కు చెందిన పలువురు నేతలు ఢిల్లీ తరలి వెళ్లారు. పీసీసీ అధ్యక్షడు సొంత జిల్లా కావడంతో భారీఎత్తున నేతలు సోమవారంజరిగిన ధర్నా లో పాల్గొన్నారు
