నిజామాబాద్ నగరంలోని పారెస్ట్ కార్యాలయం వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యం అయింది. పారెస్ట్ ఆఫీస్ పక్కనే ఉన్న మురికి కాల్వలో యువకుడి మృతదేహం ఉండడంతో స్థానికులు గమనించి ఐదో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు