నగరంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం విస్తృతమైన వాహనాల తనిఖీ జరిగింది ట్రాఫిక్ సీఐ రైల్వే కమాన్ వద్ద వాహనాల నిర్వహించారు
పత్రాలు సరిగ్గా లేని వాహనాలు మరియు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి తనిఖీలు నిర్వహించారు ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిమీద కేసు లు నమోదు చేసారు
