HomeCRIMEభారీగా నగదు గుర్తింపు .....వడ్డి వ్యాపారుల్లో వణుకు పుట్టిస్తున్న సోదాలు ........గుట్టలుగా దస్తావేజాలు

భారీగా నగదు గుర్తింపు …..వడ్డి వ్యాపారుల్లో వణుకు పుట్టిస్తున్న సోదాలు ……..గుట్టలుగా దస్తావేజాలు

వడ్డి వ్యాపారుల ఇండ్ల మీద పోలీసులు శనివారం తెల్లవారు జామున మెరుపు దాడులు కలకలం రేపుతున్నాయి.తెల్లవారు జామున మొదలైన దాడులు మధ్యాహ్నం దాక సాగుతూనే ఉన్నాయి.

పోలీసు ల సోదాలు వ్యాపారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. గతంలో జరిగిన దాడులు నా మాత్రం సమాచారం జరగడం వల్ల చాలా మంది వ్యాపారులు సేఫ్ అయ్యారు.

కానీ ఈసారి పక్క సమాచారం వచ్చాకే సీపీ సాయి చైతన్య స్వయంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు నగరంలో ను దాదాపు డజన్ మంది వడ్డీ వ్యాపారుల ఇండ్ల మీద పోలీసులు మెరుపు దాడులు చేసారు.

ఆర్మూర్ బోధన్ డిచ్ పల్లి ప్రాంతాల్లో ను సోదాలు జరిగి నట్లు సమాచారం.ఈసారి భారీ ఎత్తున నగదు లభ్యం అయింది.ప్రామిసరీ నోట్లు అగ్రి మెంట్ కాపీలు లగే బ్లాంక్ చెక్ లు భారీఎత్తున లభ్యం అయి నట్లుగా తెల్సింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments