HomeCRIMEబంగారు గొలుసు దొంగతనం

బంగారు గొలుసు దొంగతనం

నిజామాబాద్ నగరంలో గాయత్రీ నగర్ నందు నడుచుకుంటూ వెళుతున్న పద్మ అనే మహిళ మెడలోంచి గుర్తు తెలియని దుండగులు బంగారు గొలుసు దొంగతనం చేసి వెళ్లిపోయారు

గాయత్రీ నగర్ నుండి విశ్వశాంతి వైపు నడుచుకుంటూ వెళుతున్న మహిళ దుండగులు బైక్ పైన వచ్చి బంగారం గొలుసు దొంగలించినట్లు పోలీసులు తెలిపారు

వారిపై కేసు నమోదు చేసి దుండగులను ఎలాగైనా పట్టుకుంటామని తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments