HomeCRIMEపక్షుల విక్రయాలఫై అటవీశాఖ అధికారులు దాడులు

పక్షుల విక్రయాలఫై అటవీశాఖ అధికారులు దాడులు

ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు అనుమతులు లేకుండా పక్షులను మరియు అడవి జంతువులను విక్రయిస్తూ దుకాణాల్లో అటవీ శాఖ సోమవారం సోదాలు నిర్వహించారు. నగరంలోని మాలపల్లి లో రామచిలుకలు , మైనం పక్షులు ఇతర పక్షులను అటవీ లో స్వేచ్ఛగా జీవన జీవించాల్సిన పక్షులను పట్టుకొని పంజరంలో బంధించి విక్రయిస్తూన్న దుకాణా యజమానుల మీద కేసులు నమోదు చేశారు ఇక పైన ఇటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించ వద్దన్నారు . అకస్మాత్తుగా సోదాల్లో ఎఫ్ డివో సుధాకర్ రావ్ సౌత్ ఎఫ్ ఆర్వో సంజయ్ గౌడ్ నార్త్ ఎఫ్ ఆర్వో రాధిక సరక్షన్ ఆఫీసర్ సాయి కృష్ణ లు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments