ఈనెల 4 న సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాకు రానున్నారు.సీఎంవో నుంచి జిల్లా అధికారులకు ప్రాథమిక సమాచారం అందింది.
ఆయన గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చి మొదట హోసింగ్ బోర్డు కాలనీ లో బాధితులను పరామర్శిస్తారు అక్కడి నుంచి లింగంపేట్ నాగిరెడ్డి పేట్ లో ఆయా గ్రామాలలకు వెళ్తారు.పోచారం ప్రాజెక్ట్ మరమత్తు పనులను చూసి అక్కడి నుంచి మెదక్ వెళ్తారు
