HomeCRIMEపట్టపగలే దారి దోపిడీస్టీల్ వ్యాపారిని బెదిరించి రూ. 40 లక్షలు లాక్కున్న దుండగులు....పారి పోతుండగా బోల్తా...

పట్టపగలే దారి దోపిడీస్టీల్ వ్యాపారిని బెదిరించి రూ. 40 లక్షలు లాక్కున్న దుండగులు….పారి పోతుండగా బోల్తా పడ్డ వాహనం

పట్టపగలే కారులో వెళ్తున్న ఓ స్టీల్ వ్యాపారి ని బెదిరించి ఆయన వద్ద ఉన్న నగదు బ్యాగ్ ను లాక్కెళ్లారు.

పారి పోతుండగా కారు బోల్తా కొట్టినప్పటికీ కొంత నగదు అక్కడే వదిలేసి పరిపాయిర్ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో శుక్రవారం జరిగింది శంకర్ పల్లి కి చెందిన స్టీల్ వ్యాపారి నగదు తో రోజువారీగా నే కారులో షాప్ కు వెళ్తున్నాడు

గుర్తు తెలియని దుండగులు అతన్ని అడ్డుకుని కత్తులతో బెదిరించిన రూ. 40 లక్షల బ్యాగుతో మరో వాహనంలో ఉడాయించారు. పారిపోతుండగా అదుపుతప్పి బోల్తాపడింది అయినప్పటికీ నగదు బ్యాగ్ తో సహా పారిపోయారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments