ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అతిధి గా ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ని ప్రభుత్వం ఖరారు చేసింది.
బుధవారం ఉదయం 10.00 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము (కలెక్టరేట్) నందు ఆయన జాతీయ పతాకావిష్కరణ గావిస్తారు.
పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సందేశం ఇస్తారు.
