సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది.
