HomeLaw and Orderప్రజాపాలన దినోత్సవం వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్

ప్రజాపాలన దినోత్సవం వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్

సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా సంబంధిత అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments