HomeLaw and Orderఇద్దరు ఏఎస్సై లకు ఎస్సై లుగా పదోన్నతి

ఇద్దరు ఏఎస్సై లకు ఎస్సై లుగా పదోన్నతి

నిజామాబాద్ కమిషనరేట్ పరిది లో ఇద్దరు ఏ ఎస్సై లకు ఎస్సై లు గా ప్రమోషన్ పొందారు.

గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్న ఇద్దరు ఏ ఎస్సై లకు ఎస్సై లుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేసారు .

ఈ సందర్భంగా ప్రమోషన్ పొందినటువంటి అధికారులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుభాకాంక్షలు తెలియజేశారు.ట్రాఫిక్ ఏ ఎస్సై బి. బాలశౌరి రాజు, ఎస్సై గా నిజామాబాద్ కమిషనరేట్ కు అలాట్ అయ్యారు

నిజామాబాద్ రూరల్ స్టేషన్ లో ఏఎస్సై ఉన్న దయాల్ సింగ్ కు ఎస్సై గా పదోన్నతి ఇచ్చి నిర్మల్ జిల్లా కు అలాట్ చేశారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments