నగరంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ భాగంగా సర్కిల్-3, ఐటిఐ గ్రౌండ్, వాకర్ అసోసియేషన్ చేత ,స్వచ్ఛతా ర్యాలీ స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైదానాన్ని క్లేనింగ్ చేయించి ప్లాస్టిక్ వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించారు.
ఇంటి వ్యర్థాలను తడి, పొడి ప్రమాదకరమైన వర్గాలుగా విభజించడం యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళకి అవగాహన కల్పించారు.
కమిషనర్ దిలీప్ కుమార్ డిప్యూటీ కమిషనర్ రవి బాబు , వాకర్ అసోసియేషన్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
