గత కొన్ని రోజులుగా వీఆర్ లో అటాచ్ ఉన్న ఎస్ఐ లకు పోస్టింగులు ఇస్తూ సిపి సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు.
వీఆర్ లో అటాచ్ ఉన్న ఎస్ఐ గోవింద అలాగే సిలివేరీ మహేష్, గంగుల మహేష్ ను సీసీఎస్ నిజామాబాద్ కు, అలాగే గురక మహేష్ ను వన్ టౌన్ కు,సమ శ్రీనివాస్ ను నిజామాబాద్ రూరల్ రెండవ ఎస్ఐ గా, మొగులయ్య ను మాక్లూర్ రెండవ ఎస్ఐ గా,వినయ్ కుమార్ ను ఆర్మూర్ టౌన్ కు, సయన్ రావు సీఎస్ బీ నిజామాబాద్ కు, బి బి ఎస్.
రాజును కలెక్టరేట్ లో బదిలీ చేశారు.వీరందరూ తొందరగా వారి అలోట్ చేసిన స్థానాలలో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు.
