నేను మాల జాతికి చెందిన వాడిని అని అడ్లూరి లక్ష్మణ్ నన్ను విమర్శిస్తున్నాడని కార్మిక శాఖ మంత్రి వివేక్ అన్నారు జూబ్లీహిల్స్ ఇంచార్జ్ గా నాకు మంచి పేరు వస్తుందని అడ్లూరి లక్ష్మణ్‌కి కుళ్ళు అని అక్కడ మొదట కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉండే తాను ఇంచార్జి అయ్యాక ఇప్పుడు సానుకూలంగా మారిందన్నారు కాకా వెంకటస్వామి జయంతి కార్యక్రమం కార్డులో అడ్లూరి లక్ష్మణ్ పేరు లేదని విమర్శిస్తున్నాడు..
మంత్రి శ్రీధర్ బాబు తండ్రి జయంతి కార్యక్రమం కార్డులో కూడా ఎవరి పేరు వేయలేదుగామంత్రి శ్రీధర్ బాబును ఎందుకు విమర్శించడం లేదు..
నన్నే ఎందుకు విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు అడ్లూరి లక్ష్మణ్‌కు మొదట కాంగ్రెస్ టికెట్ ఇప్పించిందే కాకా వెంకటస్వామి..
ఈ విషయం మర్చిపోతున్నాడు – మంత్రి వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేసిన వివాదంలో తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆ సమయంలో తాను స్టేజీ నుంచి వెళ్లిపోవడం జరిగిందని మంత్రి వివేక్ అన్నారు. కానీ ఈ వివాదం లో తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు.
తనకు మంత్రి పదవిపై ఆశ లేదని, మాలల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. రోస్టర్ విధానం వల్ల ప్రభుత్వ మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. కొందరు మాల జాతిని కించపరిచే విధంగా కుట్రలు పన్నుతున్నారని వాటిని తిప్పి కొట్టాలంటే ఐక్యంగా ఉండాలన్నారు.
మాలల రిజర్వేషన్ పెరిగేలా కృషి చేస్తానన్నారు మాలలు ఐక్యంగా నిలబడి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు ఆదివారం ఆయన నగరంలోని ఓ పంక్షన్ హల్ లో మాలల ఐక్యవేదిక ఏర్పాటు .
చేసిన సభ లో మాట్లాడారు తన తండ్రి జయంతి వేడుకలు జిల్లాలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన విధంగా బోధించు.. సమీకరించు.. పోరాడు అనే సూక్తి ప్రకారం ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. తాను జిల్లాలో సీపీగా పనిచేసే సమయంలో అందరూ సహకరించారని గుర్తు చేశారు.
కానీ రాజకీయాల్లో కులవివక్షత కొనసాగుతుందని దీనిపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎందుకు ఐక్యత ఎంతో ముఖ్యమన్నారు. అనంతరం గ్రూప్ 1,2 లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులను సన్మానించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా మాల మహానాడు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. …ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేసిన వివాదంలో తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆ సమయంలో తాను స్టేజీ నుంచి వెళ్లిపోవడం జరిగిందని మంత్రి వివేక్ అన్నారు.
కానీ ఈ వివాదం లో తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. తనకు మంత్రి పదవిపై ఆశ లేదని, మాలల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. రోస్టర్ విధానం వల్ల ప్రభుత్వ మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
కొందరు మాల జాతిని కించపరిచే విధంగా కుట్రలు పన్నుతున్నారని వాటిని తిప్పి కొట్టాలంటే ఐక్యంగా ఉండాలన్నారు. మాలల రిజర్వేషన్ పెరిగేలా కృషి చేస్తానన్నారు మాలలు ఐక్యంగా నిలబడి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడాలని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ అన్నారు ఆదివారం ఆయన నగరంలోని ఓ పంక్షన్ హల్ లో మాలల ఐక్యవేదిక ఏర్పాటు .
చేసిన సభ లో మాట్లాడారు తన తండ్రి జయంతి వేడుకలు జిల్లాలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన విధంగా బోధించు.. సమీకరించు.. పోరాడు అనే సూక్తి ప్రకారం ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. తాను జిల్లాలో సీపీగా పనిచేసే సమయంలో అందరూ సహకరించారని గుర్తు చేశారు.
కానీ రాజకీయాల్లో కులవివక్షత కొనసాగుతుందని దీనిపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎందుకు ఐక్యత ఎంతో ముఖ్యమన్నారు. అనంతరం గ్రూప్ 1,2 లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులను సన్మానించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా మాల మహానాడు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వివేక్
