నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ సామజిక మాధ్యమాలలో హోరెత్తి పోయింది జయా హో అంటూ పోలీసు లకు ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి.
ఆయా దేశాల్లో ఉన్న వారు సైతం ఈ ఎన్ కౌంటర్ స్పందిస్తున్నారు. ముఖ్యంగా కమిషనర్ సాయి చై తన్య తెగువ చూపారంటూ మెచ్చుకుంటున్నారు. ప్రముఖులు సైతం ఈ ఘటన ను పోస్టు చేసారు. నిందితుడికి తగిన శాస్రి జరిగిందంటున్నారు. హత్యకు గురైన ప్రమోద్ సహచరపోలీసులు పటాకులు కాల్చి సంబరాలు చేశారు.
దీపావళి రోజు నిజమైన నరకాసుర వధ జరిగిందంటూ జిల్లా ప్రజలు పటాకులు కలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఆదివారం నగర శివారులోని సారంగాపూర్ లో పట్టుబడన రియాజ్ ఎన్ కౌంటర్ అయిన .
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి వద్దకు వందలాది మంది యువకులు తరలి వచ్చారు. ఆసుపత్రి ఎదుట పటాకులు కాల్చారు.
