రెంజల్ గ్రామంలో చలికాలం తీవ్రత దృష్ట్యా వృద్ధులు మహిళలకు దుప్పట్ల పంపిణీ ఉచితంగా చేయడం జరిగింది.తిరుపతి హనుమాన్లు బుజ్జి ఆధ్వర్యంలో సుమారు 200 మందికి గ్రామంలోనే దొడ్డి మైసమ్మ దగ్గర పంపిణీ చేయడం జరిగింది
.దీనికి ముఖ్యఅతిథిగా గ్రామ పెద్దలు లోలం సురేష్ కొత్వాల హనుమాన్లు పాముల శంకర్ హమ్ రాజ్ శేఖర్ బుర్రకథ ఎల్లప్ప బుర్రకథ బోయి రవి పాల్గొన్నారు.
