సైబరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు తనిఖీల్లో మరోసారి బయట పడ్డ రెండు పెద్ద రెస్టారెంట్లకు గలీజ్ బాగోతం అవాక్కు అయిన అధికారులు నిర్వాహకులకు నోటీసులు!ఇచ్చారు
సైబరాబాద్ ఏరియా లోనే అత్యంత ఖ్యాతి పొందిన కంచి కేఫ్ (పుప్పాలగూడ)లో కి వెళ్లిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు కిచెన్, స్టోర్ రూమ్ ల్లో నిండా ఈగలు, బొద్దింకలు.. ఫై ముక్కుపుటాలు పగిలే దుర్వాసన!వచ్చింది అపరిశుభ్రత ను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు
అక్కడే ఫంగస్ (బూజు) పట్టిన కాలీఫ్లవర్నిల్వ నీరు, కుళ్లిన పిండి.. చూసి అవాక్కయ్యారు పెస్ట్ కంట్రోల్ రికార్డులే వని చెప్పారు నల్ల గండ్ల లోని ప్రముఖ రెస్టారెంట్ కోడికూర చిట్టిగారే లో అదే దయనీయ స్థితి చికెన్, డెజర్ట్స్కు లేబుల్స్ లేక పోవడంతో ఆహారాన్ని అక్కడికక్కడే సీజ్ చేసారు జిడ్డు పట్టిన కిచెన్, దుమ్ము కొట్టుకుపోయిన గ్రైండింగ్ ఏరియా చూసి అధికారులు చలించి పోయారు
