రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎంపీ అర్వింద్ నివాసంలో ఆయనకు పలువురు రాఖీ కట్టారు జగిత్యాల జిల్లా బీజేపీ సీనియర్ నాయకురాలు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, భోగ శ్రావణి , మహిళా మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షురాలు, మమతా మహిళా మోర్చా నాయకురాళ్లు శ్రీమతి సింగం పద్మ, శ్రీమతి గడ్డాల లక్ష్మి, శ్రీమతి సోమలక్ష్మి లతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తనయ పైడి సుచరిత లు రాఖీ కట్టి ఆశీర్వదించారు. తరువాత వారితో కలిసి అర్వింద్ భోజనాలు చేసారు
అర్వింద్ ఇంట్లో రాఖీ సంబరాలు…
RELATED ARTICLES
