HomeCRIMEపేకాట స్థావరం పై దాడి..9 మంది జూదారులు అరెస్ట్..

పేకాట స్థావరం పై దాడి..9 మంది జూదారులు అరెస్ట్..

నగరంలోని పేకాట స్థావరం పై ఆరవ టౌన్ పోలీసులు దాడి చేసి 9 మంది జూదారులు అరెస్ట్ చేశారు. ఆరవ టౌన్ ఎస్ఐ వెంకట్ రావు తెలిపిన వివరాల ప్రకారం..

నగరంలోని డ్రైవర్స్ కాలనిలో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దాడి చేసి 9 మందినీ పట్టుకొని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

వారి నుంచి రూ 51 వేలు నగదు,8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్ రావు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments