ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలో మేము నిర్ణయించాల్సి వస్తుందని సుప్రీం కోర్టు ధర్మాసం హెచ్చరించింది
వచ్చే వారంలోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలకు స్పీకర్ సిద్ధం కావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
