నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ గా అదనపు కలెక్టర్ అంకిత్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన కు బాధ్యతలు అప్పగిస్తూ పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ దీర్ఘ కాలిక సెలవులో వెళ్లగా అదనపు కమిషనర్ రవీందర్ కు ఐదు రోజుల కిందట తాత్కాలిక బాధ్యతలు అప్పగించగా ప్రస్తుతం అదనపు కలెక్టర్కు ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
