HomeCRIMEమైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య.

మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య.

మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఈ ఘటన చందూర్ మండలంలో చోటు చేసుకుంది.

మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.విద్యార్థి ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments