Thursday, April 16, 2026
HomeCRIMEకారులో చెలరేగిన మంటలు...మంటల్లో సజీవ దహనమైన కారు డ్రైవర్

కారులో చెలరేగిన మంటలు…మంటల్లో సజీవ దహనమైన కారు డ్రైవర్

మేడ్చల్ జిల్లా, శామీర్ పేట్ పిఎస్ పరిధిలోని ఓ అర్ ఆర్ పై కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులోనే డ్రైవర్ సజీవ దహనమైయ్యారు.

ఈ ఘటన శామీర్ పేట్ పిఎస్ పరిధిలోని ఓ అర్ ఆర్ చోటు చేసుకుంది.శామీర్ పేట్ నుండి కీసరకు వెళుతున్న క్రమంలో అకస్మాత్తుగా కారులో మంటలు ఎగిసిపడడంతో కారు నుండి బయటకు రాలేకపోవడంతో డ్రైవర్ కారులోనే సజీవ దహనమయ్యారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!