Thursday, April 30, 2026
HomeTelanganaNizamabadవినాయక నగర్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో భారతరాజ్యాంగ దినోత్సవం సందర్భంగాను పాఠశాల...

వినాయక నగర్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో భారతరాజ్యాంగ దినోత్సవం సందర్భంగాను పాఠశాల పిల్లలతో చాలా ఘనంగా ర్యాలీ

వినాయక నగర్ లోని శ్రీ చైతన్య పాఠశాలలో *భారతరాజ్యాంగ*దినోత్సవం సందర్భంగాను పాఠశాల పిల్లలతో చాలా ఘనంగా ర్యాలీ తీయడం జరిగింది.రాజ్యాంగం గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ రాజ్యాంగ రచనలో పలుపంచుకున్న వారిని గౌరవించడం, రాజ్యాంగ సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంను ఉద్యేశించి పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్. లతగారు మాట్లాడుతూ “ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతి రూపమే మన రాజ్యాంగం”అని అందరు విధులను, హక్కులను పాటించాలని చెప్పడం జరిగింది.

ఈ ర్యాలీలో పాఠశాల ఏ. జి. యమ్. మహిపాల్ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ సి. హెచ్. లత,డీన్ సుంకరి రాజ్ కుమార్, ఏ. ఓ. ప్రదీప్ గౌడ్ మరియు ఇంచార్జ్లు మరియు తోటి సిబ్బంది పాల్గొనడం జరింగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!