Thursday, April 16, 2026
HomeCRIMEపాతబస్తీలో కలకలం ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు

పాతబస్తీలో కలకలం ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు

హైదారాబాద్ పాత బస్తీ లో కలకలం రేగింది .ఆటో రిక్షాలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి

డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా నే వీరు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు
చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద నిలిచి ఉన్న ఆటోలో ఉన్న యువకుల మృతదేహాలను ఇర్ఫాన్, మహమ్మద్ జహంగీర్ లుగా గుర్తించారు ఘటనా స్థలంలో డ్రగ్స్ ఇంజెక్షన్లు గుర్తించి, డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మృతి చెందినట్లు అనుమానిస్తూ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న రు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!