ఈరోజు నిజామాబాద్ నగరంలోని గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు అత్యంత సన్నిహితులైన సత్యనారాయణ గౌడ్ 60వ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, జ్యోతి, రమేష్ గౌడ్, సుధా నాగరాజుగౌడ్, స్రవంతి, గౌడ సంఘ ప్రతినిధులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు
