నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడి ఏరియా లో బుధవారం తెల్లవారు జామున ఏటియం చోరీ యత్నం కేసు లో పోలీసు లు సూపర్ స్పీడ్ లో దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే కీలక పురోగతి సాధించారు. చోరీ కి యత్నించింది హర్యానా ప్రాంతానికి చెందిన ముఠా గా గుర్తించారు
వీరు గతంలో అనేక కేసుల్లో నిందితులుగా గుర్తించారు హర్యానా నుంచి హైదారాబాద్ వచ్చిన ఈ ముఠా మొదట బొలోరో వాహనం చోరీ చేశారు
ఆ వాహనం నెంబర్ ను మార్చేసి నెల్లూరు జిల్లా కు చెందిన ఓ బైకు నెంబర్ ప్లేట్ ను ఫిక్స్ చేసారు అదే వాహనం లో నిజామాబాద్ జిల్లాకు వచ్చారు కానీ అనూహ్యంగా ఏటియం ను లూటీ చెయ్యకుండా నే పోలీసులు ఎంట్రీ కావడంతో పారి పోయారు
