Sunday, April 26, 2026
HomeCRIMEసాయి అశ్విని ఆసుపత్రిలో యువకుడు బలన్మరణం..

సాయి అశ్విని ఆసుపత్రిలో యువకుడు బలన్మరణం..

నగరంలోని సాయి అశ్విని టెక్నీషియన్ గా పనిచేస్తున్న ఓంకార్ (27) ఆసుపత్రి బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది. గత ఆరు సంవత్సరాలుగా ఇదే ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు.

యువకుడు ఓంకార్ స్వస్థలం ధర్మాదుగా పోలీసులు గుర్తించారు.రోజువారి లాగే విధులకు వచ్చిన ఓంకార్ తెల్లవారుజామున బాత్రూంలో ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు దర్యాప్తు మృతదేహాన్ని మార్చరికి తరలించారు.. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారి ఫిర్యాదుతో విచారణ చేపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!