HomeCRIMEసుభాష్ నగర్ దొంగలు హల్ చల్ ........పెట్రోలింగ్ వాహనం చూసి పరార్ ...

సుభాష్ నగర్ దొంగలు హల్ చల్ ……..పెట్రోలింగ్ వాహనం చూసి పరార్ …

నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో దొంగలు అలజడి సృష్టించారు. కానీ పోలీసుల పెట్రోలింగ్ వాహనం రావడంతో పారి పోయారు.

ఇద్దరు సభ్యులఓ ముఠా శుక్రవారం తెల్లవారు జామున సుభాష్ నగర్ లోని రైతు బజార్ సమీపంలో గణేష్ జ్యూవెలరీ షాప్ షెటర్ ను తెరవడానికి ప్రయత్నం చేస్తుండగా అదే సమయంలో పెట్రోలింగ్ జిప్ రావడం గమనించిన దొంగలు పారిపోయారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments