లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్..!
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు కేసు నమోదు.!
ఎస్ఓటి పోలీసులమంటూ ఓ వ్యాపారిని బెదిరించిన కేసులో ఐదు మందిపై కేసులు నమోదు చేశారు రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీసులు కొత్తూరు మండల కేంద్రంలో ఓ వ్యాపారిని బెదిరించి లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ కు చెందిన శ్రీనివాసరావు నాగమల్లేష్ వాణి స్వప్న కీర్తి ఐదుగురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..
