HomePOLITICAL NEWSNationalసోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు

సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు

రేపటి సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ శివ్ ప్రతాప్ ప్రసంగిస్తారు. 20న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

ఈసారి బడ్జెట్ చర్చలతో పాటు, మూసీ ప్రాజెక్టు, సింగరేణి బొగ్గు కుంభకోణంపై వాడీవేడి చర్చలకు ఆస్కారముంది. ఈసారైనామాజీ కెసిఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments