HomeTelanganaNizamabadనిజామాబాద్ లాయర్స్ సొసైటీ ఎన్నికల అధికారుల నియామకం

నిజామాబాద్ లాయర్స్ సొసైటీ ఎన్నికల అధికారుల నియామకం

నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల పరస్పర సహాయ సహకార సంఘం (మ్యుచ్వల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ) 2026-27 సంవత్సరానికి సంబంధించి ఎన్నికల నగారా మోగింది.

ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారులను నియమించినట్లు సొసైటీ కార్యదర్శి పి. వెంకట రమణ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎన్నికల అధికారిగా జగన్ మోహన్ గౌడ్, సహాయ ఎన్నికల అధికారిగా డాక్టర్ పులి జైపాల్సొసైటీ చైర్మన్ శ్రీనివాస్, కార్యదర్శి వెంకట రమణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నియామకాలు ఖరారయ్యాయి.

త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తామని, పారదర్శక పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments