Thursday, April 16, 2026
HomeLaw and Orderముగిసిన న్యాయవాద సొసైటీ నామినేషన్ ప్రక్రియ......

ముగిసిన న్యాయవాద సొసైటీ నామినేషన్ ప్రక్రియ……

నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల సహకార పరస్పర సొసైటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గురువారం ముగిసిందని ఎన్నికల అధికారి ఎం జగన్ మోహన్ గౌడ్ సహాయ అధికారి పులి జైపాల్ లు తెలిపారు.

4 ఎలక్టెడ్ డైరెక్టర్ పోస్టులకు 5 గురు న్యాయవాదులు నర్సారెడ్డి చింతకుంట సాయిరెడ్డి రెజెర్ల సురేష్ దిలీప్ మెహ్రానానంద్ పవార్ నామినేషన్లు వచ్చాయని, గురువారంతో నామినేషన్ ప్రక్రియ ముగిసిందని 17 న స్కూటీని,18 , 20న తేదీన ఉపసంహరణ ఉంటాయని ఈనెల 24తేది న ఎన్నికలు ఉంటాయని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!